నా దగ్గర డబ్బులే కాదు అందం కూడా దోచుకోవచ్చు – దొంగకు ఆఫర్ ఇచ్చిన అమ్మాయి చివరకు

-

ఎక్కడైనా దొంగలు వస్తే వెంటనే అరుపులు అరుస్తారు.. కేకలు వేసి పది మంది వచ్చేలా చేస్తారు.. లేదా అందుబాటులో ఫోన్ ఉంటే పోలీసులకి సమాచారం ఇస్తారు.. కాని ఇక్కడ ఓ యువతి చేసిన పని అందరిని షాక్ కి గురి చేసింది..
స్లోవేకియాలో చోటుచేసుకున్న ఈ ఘటన వైరల్ అవుతోంది.

- Advertisement -

బ్రాటిస్లావాలోని ఓ పెట్రోల్ స్టేషన్లోకి 24 ఏళ్ల దొంగ గన్తో చొరబడ్డాడు. అక్కడ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని బెదిరించాడు, ఇక ఉద్యోగి వెంటనే అక్కడ నుంచి పారిపోయాడు, ఇక దొంగ లోపల అంతా తిరిగాడు అదే సమయంలో పెట్రోల్ స్టేషన్లోకి వచ్చిన యువతి ఆ దొంగను చూసింది ..గన్ చూసి ఒక్కసారిగా షాక్ అయింది, అయితే నా దగ్గర డబ్బులే కాదు ఇంకా ఏదైనా దోచుకోవచ్చు అంటూ కోరిక కలిగించింది.

ఇక ఆమె అందాన్నిచూసి అతను ఆమెని లోపలికి తీసుకువెళ్లాడు, అతనికి స్వర్గాన్ని చూపించింది. ఇంతలో పెట్రోల్ స్టేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు…చివరకు పోలీసులు లోపలికి వచ్చిచూస్తే ఇద్దరూ రూమ్ లో ఉన్నారు.. వెంటనే అతనిని అరెస్ట్ చేశారు . అయితే ఆమె మాత్రం తాను వీడిని పోలీసులకు పట్టించడానికి ఇలా చేశాను అని చెప్పింది దీంతో అంతరూ షాక్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...