ఆదర్శ వివాహం..వధువుకు బాసికం కట్టిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Ideal marriage..Taslima, the Sub-Registrar who gave the bride the basics

0
69

తెలంగాణ: ఆదర్శ వివాహాలతో సమాజంలో కుల, మత తారతమ్యాలు సమసిపోతాయని ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. శుక్రవారం ములుగు గట్టమ్మ ఆలయంలో జంగాలపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాకేష్, హైదరాబాద్ కు చెందిన అఖిలకు జరిగిన ఆదర్శ వివాహానికి వెళ్ళిన తస్లీమా వధువుకు బాసికం కట్టి వధూవరులను ఆశీర్వదించారు. వధువుకు తల్లిదండ్రులు లేకపోవడంతో తస్లీమా తల్లిలా అన్ని తానై దగ్గరుండి వివాహం జరిపించారు.