పెళ్లి అనే బంధం ద్వారా ఒకరికి ఒకరు తెలియని వారు ఒకటి అవుతారు… అంతేకాదు కొత్త జీవితంలోకి అడుగులు వేస్తారు, అయితే ఇద్దరూ జీవితాంతం సుఖంగా ఉండాలి అని వారిని పెద్దలు దీవిస్తారు…పెళ్లి సంబంధం విషయంలో ఒక్కోప్రాంతంలో వారి కుటుంబాలను చూస్తారు, ఇటు తరాలు చూస్తారు అటు తరాలు చూస్తారు… మరికొందరు వారి జాతకాలు చూస్తారు.. ఇక పెళ్లి చూపుల సమయంలో కొన్ని ప్రాంతాల్లో చాలా వింత ఆచారాలు ఉంటాయి.. నిజంగా వింటే ఆశ్చర్యం కలుగుతుంది.. ఇది కూడా అలాంటిదే.
దక్షిణ పసిఫిక్ లోని ట్రిబియాండ్ దీవుల్లో ఓ తెగ వారు పెళ్లి చూపుల సమయంలో ఓ వింత ఆచారం పాటిస్తున్నారు..
ఇక్కడ తెగలో సుమారు 5200 మంది జీవిస్తున్నారు… వీరు పెళ్లి చూపులు చాలా ఘనంగా నిర్వహిస్తారు..
పెళ్లిచూపులు అంటే అమ్మాయి అబ్బాయి ఇద్దరూ కలిసి ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు.
అయితే ఇక్కడ మాత్రం అమ్మాయి చాతీని కచ్చితంగా అబ్బాయి చూస్తాడు, ఆమె చాతీ నచ్చితేనే అతను పెళ్లికి ఒప్పుకుంటాడట..ఇలా కొన్ని తరాలుగా ఆచారం పాటిస్తున్నారు. అయితే ఇలా ఎవరైనా ఆచారం పాటించకపోతే ఆ యువతిని ఎవరూ వివాహం చేసుకోరట.. అందుకే అందరూ పాటిస్తున్నారు, కాని ఇప్పుడు మానవహక్కుల వారు ఆ దేశంలో ఉన్న చాలా మంది సంఘాల వారు ఇలా యవతి ఎద అందం చూసి వివాహం చేసుకోవడం పై, విమర్శలు చేస్తున్నారు.. దీనిని ఆపాలి అని కోరుతున్నారు.
ReplyForward
|