నేఇటీవలే ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత లోకేశ్ స్పందించారు ఈ మేరకు ఆయన ట్వీట్ కూడా చేశారు… తాను 420 జగన్ రెడ్డికి సవాల్ విసిరితే 840 మొరుగుతోంది ఏంటి అని ప్రశ్నించారు…. ఏ1 కి దమ్మూ,ధైర్యం లేదా ఆరోపించారు…
- Advertisement -
దైవం మీద ప్రమాణం అనగానే తోకముడిచి చర్చ అంటూ పారిపోతున్నారని ఆరోపించారు….ఇక్కడే తేలిపోయింది నాపై వైసీపీ చేసే ఆరోపణల్లో బురద రాజకీయం తప్ప నిజం లేదని లోకేశ్ అన్నారు.
మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం అని అన్నారు… అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్దమా అని అన్నారు…