ఇప్పుడు ప్రపంచాన్ని కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. కేసులు మళ్లీ పెరుగుతున్నాయి, ఎక్కడ చూసినా భారీగా కేసులు వెలుగులోకి వస్తున్నాయి.. ముంబైలో మళ్లీ భారీగా కేసులు నమోదు అవుతున్నాయి, అయితే కొన్ని నగరాల్లో లాక్ డౌన్ నైట్ కర్ఫూ విధిస్తున్నారు…అయితే జలుబు దగ్గు జ్వరం ఇలా తగ్గకుండా ఉంటే వెంటనే టెస్టులు చేయించుకుంటున్నారు.
కొందరికి ఒక్కోసారి కరోనా పరీక్షలు చేయించుకున్నా తప్పుడు రిజల్ట్ వస్తున్నాయి..కాని ఇలా అనుమానం ఉంటే మరోసారి 24 గంటల తర్వాత టెస్ట్ చేయించుకోవాలాలి అంటున్నారు నిపుణులు వైద్యులు… తాజాగా ఓ స్టడీ ఏమి చెబుతోంది అంటే
కరోనా టెస్టును మధ్యాహ్నం సమయంలోనే చేయించుకోవాలట.. అప్పుడే కరోనా నిర్ధారణ పరీక్షలో సరైన ఫలితాలు వస్తాయని అంటోంది.
ఈ సమయంలో చేయించుకుంటే ఎలాంటి నెగిటీవ్ రిపోర్టులు రావు, ఇదే బెస్ట్ టైమ్ అంటున్నారు స్టడీ చేసిన వారు
అయితే పలు రిపోర్టులు సమయాలు చూసి ఈ సమయంలో చేసిన టెస్టుల్లో సరైన ఫలితాలు వచ్చాయి అని ఈ స్టడీ చేసిన బృందం చెబుతోంది. అయితే దీనిని కొందరు నమ్ముతున్నారు మరికొందరు నమ్మడం లేదు.. కరోనా వైరస్ శరీరంలో ఉంటే ఏ సమయంలో అయినా అదే రిజల్ట్ వస్తుంది కదా అంటున్నారు.
ReplyForward
|