2021లో పెళ్లి ప్లాన్ చేసుకుంటున్నారా అయితే మీకో షాకింగ్ న్యూస్

-

ఈ ఏడాది కరోనా వైరస్ తో వివాహాలకు బ్రేకులు పడ్డాయి, కొందరు వాయిదా వేసుకున్నారు, మరికొందరు అతి కొద్ది మంది సమక్షంలో వివాహాలు చేసుకున్నారు.. ఇలా లక్షల పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి అనే చెప్పాలి…అయితే వచ్చే ఏడాది వివాహం చేసుకోవాలి అని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి .

- Advertisement -

ఎందుకు అంటే కొత్త ఏడాదిలో 4 నెలల వరకు పెండ్లి ముహూర్తాలు లేవని పండితులు చెబుతున్నారు. జనవరి 7 వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయట. ఆ తర్వాత మళ్లీ 4 నెలలు ఆగవలసిందే, తర్వాత వరుసగా అన్నీ మూఢాలే.

దీంతో జనవరి 7 నుంచి , ఫ్రిబ్రవరి మార్చి ఏప్రిల్ లో వివాహాలకు బ్రేకులు ఇవ్వాల్సిందే, మళ్లీ 2021 మే 16 నుంచే మంచి ముహుర్తాలు ప్రారంభమవుతాయని తెలిపారు. దీంతో నాలుగు నెలలు ఈ రంగం పై ఉపాధి పొందుతున్న వారికి ఎఫెక్ట్ పడనుంది. వచ్చే ఏడాది మంచి ఉపాధి ఉంటుంది అని భావిస్తున్న వేళ నాలుగు నెలలు ముహూర్తాలు లేవు అనే వార్త విని అందరూ షాక్ అవుతున్నారు.. దాదాపు జనవరి 7 కి కొన్ని వేల వివాహాలు ఫిక్స్ చేసుకున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...