మీరు వాట్సాప్ వాడుతున్నారా… ఉదయం లేచిన వెంటనే మీ వాట్సాప్ లో అపరిచిత మెసెజ్ లు వస్తున్నాయి అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే…. వాట్సాప్ లో ఎమర్జెన్సీ హెల్ఫ్ అంటూ వాట్సాప్ లో ఆరు డిజిట్ల కోడ్ తో ఒక మెసెజ్ వస్తోంది…
- Advertisement -
మీ ఫోన్ కు వచ్చిన ఆరు డిజిట్ నంబర్లను పంపాలంటు మీ ఫోన్ కు రిక్వస్ట్ లు పంపిస్తారు… ఒక వేల మీరు ఓటీపీ నంబర్ చెప్పగానే మీ వాట్సాప్ క్రాష్ అవుతుంది….
ఇలా ఒకరు కాదు ఇద్దరుకాదు హైదరాబాద్ లో చాలామంది ప్రముఖుల వాట్సాప్ లు హ్యక్ అయింది… బాధితుల్లో పలువురు డాక్టర్లు సెలబ్రిటీలు ఉన్నారు…. మీ ఫోన్ ఇలా అపరిచి మెసెజ్ లు వస్తే ఎవ్వరికి పంపవద్దని పోలీసులు తెలుపుతున్నారు…