ఇదేంటి రూపాయి నాణానికి పాతిక లక్షలా అని ఆశ్చర్యం వద్దు, చెప్పేది నిజమే వాస్తవమే, మరి ఈ రూపాయి ఆషామాషీ రూపాయి, కాదు దాని స్టోరీ చూద్దాం.. ఈ రూపాయి నాణెం కనీసం వందేళ్ల కిందటిది అయి ఉండాలి. పురాతన నాణేలను దేశంలో అతిపెద్ద ఆన్లైన్ మార్కెట్ సంస్థ ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది.
మరి ఇలాంటి వందేళ్ల నాటి రూపాయి మీ దగ్గర ఉంటే దానికి లక్షలు ఇవ్వడానికి చాలా మంది సిద్దంగా ఉన్నారు,
మీరు 1913 నాటి రూపాయి నాణేన్ని కలిగి ఉంటే దాన్ని మీరు రూ 25 లక్షలకు వేలం వేయవచ్చు. వెండితో రూపొందిన విక్టోరియా కాలం నాటి ఈ నాణేల ధరను ఇండియామార్ట్పై రూ 25 లక్షలుగా నిర్ణయించారు.
అందుకే ఈ నాణాల కోసం చాలా మంది చూస్తున్నారు.. 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ 10 లక్షల రూపాయలుగా ఉంది,
1818లో ఈస్టిండియా కంపెనీ తయారుచేసిన నాణెం కూడా పది లక్షలు ఉంది..ఈఅరుదైన పురాతన నాణెంపై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీ దగ్గర ఇలాంటి నాణెం ఉంటే మీరు వెంటనే ఇండియామార్ట్ వెబ్సైట్లో చూడండి, మీరు లాగిన్ అయి అమ్మడానికి నాణెం పెట్టవచ్చు. నచ్చిన వారు కొంటారు.