నూనె ఎక్కువగా వాడుతున్నారా ఈ జబ్బులు వస్తాయి జాగ్ర్తత్త ఈ టిప్స్ ఫాలో అవ్వండి

-

మనం కూరల్లో వాడే నూనె వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది, వాడకం పెరిగే కొలది అనారోగ్య సమస్యలు వస్తాయి, ముఖ్యంగా అధికబరువు దగ్గు ఇలాంటి సమస్యలు అధికంగా నూనె వాడితే వస్తాయి, ఇక కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది.
వైద్యులు ఎప్పటి నుంచో చెబుతున్నారు నూనె వాడకం తగ్గిస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదని.

- Advertisement -

వంట నూనెల్లో ఎస్సెన్షియల్ ఫ్యాట్స్ ఉంటాయి… ఎక్కువగా యూజ్ చేస్తే ఈ ఫ్యాట్స్ శరీరంలో స్టోర్ అవుతాయి, రక్త ప్రసరణకు ఇబ్బంది ఉంటుంది, అందుకే గుండె జబ్బులు వస్తాయి, అందుకే మీరు వంటల్లో నూనె వాడకం బాగా తగ్గించండి,
హార్ట్ ఎటాక్, కాన్సర్, డయాబెటీస్, హైబీపీ, అధిక బరువు ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి.

వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్. వనస్పతి వంటివి ఫ్రై చేయడానికి వాడకండి, ముఖ్యంగా డీప్ ఫ్రై ఐటెమ్స్ దూరం పెట్టండి. తక్కువ నూనె వేసి తాళింపు కూరలు చేసుకోండి, తాజాగా నూనె వాడండి నాలుగు ఐదు సార్లు వాడిన నూనె ఫిల్టర్ చేసి వాడవద్దు… దగ్బు మ్యూకస్ లాంటివి పెరుగుతాయి…పాత నూనె కొత్త నూనె అసలు కలపవద్దు… మీకో విషయం తెలుసా నూనెలో వేసిన అప్పడాల కంటే రోస్ట్ చేసిన అప్పడాలు తింటే మేలు అనేది తెలుసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...