మహిళతో అక్రమ సంబంధం కాలేజీ స్టూడెంట్ ఏమయ్యాడంటే

-

కొందరు మహిళలు వారి సుఖాల కోసం కొందరిని బలి చేస్తూ ఉంటారు, కొందరు యువకులు ఈ మాయ తెలియక ఆ సుఖం కోసం వారి వెంట పడుతూ ఉంటారు.. చివరకు ఈ రంకు గుట్టు ఎంత కాలం దాగుతుంది దాగదు.. ఇరుకుటుంబాల్లో తెలిసినా వీరి బతుకు చీకటే, ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి, సీక్రెట్ గా ఆ చీకటి పని చేసినా వెలుగులోకి వస్తున్నారు.

- Advertisement -

మహారాష్ట్రలోని ముంబైలో కొయాలి గ్రామానికి చెందిన ఆకాశ్ అనే 20 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ కు ఫేస్ బుక్ లో సంగీత అనే మహిళ పరిచయం అయింది.. ముందు సరదాగా మాట్లాడుకున్నారు తర్వాత అక్రమ సంబంధం పెట్టుకున్నారు.

అయితే కొద్ది రోజులకి అతనిని ఆమె బెదిరించింది, మన విషయం మీ ఇంట్లో చెబుతా అని బెదిరించింది దీంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడు, అయితే పోలీసులు విచారణ చేస్తే అతని కాల్ డేటా చూస్తే ఆమె బెదిరింపులు రికార్డులు ఉన్నాయి, ఆమెని అరెస్ట్ చేశారు పోలీసులు..దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...