Flash: టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు అస్వస్థత

0
76

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్ర‌త‌లు 40 డిగ్రీలు దాటిపోయాయి. ఉద‌యం 10 గంట‌లు అయిందంటే.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లేందుకు జంకుతున్నారు. సామాన్యులే కాదు రాజకీయ నాయకులూ ఎండ బారిన పడుతున్నారు. తాజాగా జ‌గిత్యాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ నేడు ఇంటింటికి తిరిగి చెక్కులు పంపిణి చేశారు. ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువ ఉండ‌టంతో ఆయన అస్వ‌స్థ‌త‌కు గురి అయ్యారు. ప్ర‌స్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని ఎమ్మెల్యే తెలిపారు.