20వ రౌండ్‌లోనూ ఈటలదే పై చేయి..20వేల మార్క్ దాటిన మెజార్టీ

In the 20th round, the upper hand did not win. The majority crossed the 20,000 mark

0
71
Eatala Rajender

హుజూరాబాద్ ఎన్నికల ఫలితాల్లో మళ్లీ ఈటల రాజేందరే పైచేయి సాధించారు. 20 రౌండ్‌లోనూ దూసుకుపోయారు. ఈ రౌండ్‌లో ఈటల 1,474 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 20 రౌండ్‌లో ఈటలకు మొత్తం 5,269 ఓట్లు పోలవగా..మొత్తంగా 96,581 ఓట్లు పోలయ్యాయి. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు 3,795 ఓట్లు పోలవగా.. మొత్తంగా 75,566 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటి వరకు వెల్లడైన 20 రౌండ్ల ఫలితాల ప్రకారం.. ఈటల రాజేందర్ 21,015 ఓట్ల మెజార్టీలో ఉన్నారు.