ఫ్లాష్..ఫ్లాష్- తెలంగాణ ప్రజలకు బిగ్ షాక్..విద్యుత్ ఛార్జీల పెంపు

0
97

తెలంగాణ ప్రజలపై మరో భారం పడనుంది. ఇప్పటికే పెరిగిన నిత్యవసర సరుకుల ధరలు, సిలిండర్ ధరలు పెరగగా సర్కార్ మరో షాక్ ఇచ్చింది. 14 శాతం విద్యుత్ చార్జీలను పెంచుతూ TSERC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 19 శాతం పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా..డొమెస్టిక్ పై 40-50 పైసలు,
ఇతర కేటగిరీల పై యూనిట్ కు రూపాయి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.