పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఎంతో చూడండి

Increased cooking gas cylinder prices

0
103

ఒకటో తేది వచ్చింది అంటే గ్యాస్ సిలిండర్ వాడే వారికి ఆందోళన ఉంటుంది. ఎందుకు అంటే గ్యాస్ ధర పెరుగుతుందా, లేదా తగ్గుతుందా అని చూస్తారు. నేడు ఎల్పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సిలిండర్ ధరను మరోసారి పెంచేశాయి. ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు మళ్లీ రూ.25 పెరిగింది. మరి రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.

ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర రూ.884.
వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర 75 రూపాయలు పెంచారు. కోల్ కతాలో రూ.886.50

ముంబై నగరంలో రూ.859.50

చెన్నైలో రూ.875.50

ఇక 2014 మార్చి 1వతేదీన రూ.410.50 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రెట్టింపు అయిందంటున్నారు సామాన్యులు.