పెరిగిన బంగారం వెండి ధరలు మార్కెట్ రేట్లు ఇవే

-

రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర మళ్లీ ఈ రోజు కాస్త పరుగులు పెట్టింది, పుత్తడి ధర ఈ రోజు మార్కెట్లో ఎలా ఉంది ముంబై బులియన్ మార్కెట్ నుంచి, ఏపీ తెలంగాణలో పుత్తడి ధరలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం.హైదరాబాద్ మార్కెట్లో సోమవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.180 పెరిగింది.

- Advertisement -

దీంతో రేటు రూ.45,830కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.160 పెరుగుదలతో రూ.42,010కు చేరి ట్రేడ్ అవుతోంది, ఇక బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా పెరిగింది. రెండు రోజులుగా సాధారణంగా ఉన్న వెండి ధర ఈ రోజు కాస్త పరుగులు పెట్టింది.వెండి ధర కేజీకి ఏకంగా రూ.700 పెరిగింది. దీంతో రేటు రూ.71,400కు చేరింది.

ఇక బంగారం వెండి ధరలు వచ్చే రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉంది అని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు, ముఖ్యంగా ఫిబ్రవరితో పొలిస్తే బంగారం ధర మార్చిలో మరింత తగ్గుముఖం పట్టింది, ఇక వచ్చే రెండు మూడు నెలలు బంగారం ధరలు ఇలాగే ఉండవచ్చు అంటున్నారు అనలిస్టులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Lagacharla | లొంగిపోయిన లగచర్ల సురేష్.. పోలీసులకు కోర్టు షాక్..

లగచర్ల(Lagacharla)లో కలెక్టర్ ప్రతీక్‌ జైన్‌(Prateek Jain)పై దాడి ఘటన సూత్రధారిగా పోలీసులు...

GO 16 కు హైకోర్టు బ్రేకులు.. ఊపిరి పీల్చుకున్న నిరుద్యోగులు..

జీవో 16(GO 16) విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది....