భారత్-చైనా…. మధ్యవర్తిగా ఉండేందుకు ఆ దేశం గ్రీస్ సిగ్నల్…

భారత్-చైనా.... మధ్యవర్తిగా ఉండేందుకు ఆ దేశం గ్రీస్ సిగ్నల్...

0
146

లడక్ సమీపంలో వాస్తవాధినరేఖ విషయంలో భారత్ చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని నియంత్రించడంపై అగ్రరాజ్యం అమెరికా మళ్లీ ఫోకస్ పెట్టింది… ఈ రెండు దేశాలమధ్య వర్తిత్వాన్ని నిర్వహించడానికి తాము ముందుంటామని మరోసారి స్పష్టం చేసింది…

ఇదివరకే పాత ప్రతిపాదనను తెరమీదకి తీసుకొచ్చింది రెండు శక్తి వంతమైన దేశాలమధ్య ఉద్రిక్తతలు చెలరేగడం సరికాదని పేర్కొంది… రెండుదేశాల ప్రజలను ప్రమిస్తున్నామని వారి మధ్య శాంతియుత పరిస్థితులు నెలకొనడానికి సాధ్యమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమనిఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించినట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి స్పష్టం చేశాడు… భారత్ చైనా మధ్య సభ్యత నెలకోల్పాల్సిన అవరసరం ఉందని అమెరికా అధ్యక్షుడు అభిప్రాయ పడుతున్నారు…