భారత్ చైనా సరిహద్దుల పరిస్థితి పై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు

భారత్ చైనా సరిహద్దుల పరిస్థితి పై అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు

0
95

భారత్ చైనా సరిహద్దుల పరిస్థితిని సునిసిద్దంగా పరిక్షీస్తోంది కేంద్రం…త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి భేటీ అయ్యారు… ప్రధాని మోడీకి సరిహద్దుల పరిస్ధితిని వివరించారు మరికా
సేట్లోనే అత్యున్న స్థాయి సమావేశం నిర్వహించనున్నారు…. ఈ మధ్యాహ్నం ప్రధాని మోడీ కూడా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది…

భారత భూగామంలోకి చొచ్చుకుని వస్తున్న చైనాను భారత సైనికులు గట్టిగా పోరాడుతున్నారు.. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తు ఘర్ణణ జరిగి భారత సైనికులు 20 మంది వీర మరణ పొందగా నలుగురు పరిస్థితి చాలా విషయంగా ఉందని తెలుస్తోంది…