ఇండియాలో కరోనా అప్ డేట్స్ వివరాలు

ఇండియాలో కరోనా అప్ డేట్స్ వివరాలు

0
89

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి… కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు అనేక చర్యలు తీసుకున్నా కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి…

ఈరోజు ఉదయం 9 గంటల వరకు మన దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4421 చేరింది… అందులో యాక్టివ్ కేసులు సంఖ్య 3981 అలాగే మరణాల సంఖ్య 114 పెరిగింది… 325 మంది డిశ్చార్జ్ అయ్యారు…

గత 24 గంటల్లో 354 పాజిటివ్ కేసులు నమోదు కాగా 5 మంది మృతి చెందారు… అలాగే ఏపీలో కూడా కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి… ఇవాల ఒక్కరోజే కరోనా పాజిటివ్ కేసులు 37 నమోదు అయ్యాయి… దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 303కు చేరుకుంది…