భారత రాజ్యంగంలో ముఖ్యమైన చట్టాలు ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి…

భారత రాజ్యంగంలో ముఖ్యమైన చట్టాలు ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి...

0
188

ఇండియన్ పీనల్ కోడ్ 1860, నిర్భయ చట్టం ( క్రిమినల్ లా సవరణ) 2013, ఇండియన్ పోలీస్ చట్టం 1861, భారతీయ సాక్ష్యాల చట్టం 1872, భారతీయ పేలుడు వస్తువుల చట్టం 1884, క్రిమినల్ ప్రాసీజర్ కోడ్ (1973 సవరణలు..1974, అమలులోకి) 1896, ఖైదీల గుర్తింపు చట్టం 1920, నష్ట పరిహారాల చెల్లింపు చట్టం1923, ఇండియన్ వారసత్వ చట్టం 1925, వర్తక సంఘాల చట్టం 1926, డేంజరస్ డ్రగ్స్ యాక్ట్ 1930, వేతనాల చెల్లింపు చట్టం 1936, మోటర్ వాహనాల చట్టం 1939, ఫ్యాక్టరీ చట్టం 1948,
ఉద్యోగుల భవిష్యనిది చట్టం 1952, ఆహార కల్తీ నివారణ చట్టం 1954, భారతీయ పౌరసత్వ చట్టం 1955, నిత్యావసర వస్తువుల చట్టం 1955, హిందు కోడ్ చట్టం 1955, పౌర హక్కుల రక్షణ చట్టం 1955, కోర్టులో ఖైదీల హాజరు పై చట్టం 1956,
వరకట్న నిషేద చట్టం 1961, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం 2002, AP జూద నివారణ చట్టం 1974, సమాన వేతన చట్టం 1976, వెట్టిచాకిరి రద్దు చట్టం 1976, ఫ్యామిలీ కోర్టు చట్టం 1984 బాల కార్మిక వ్యవస్థ రద్దు చట్టం 1986
వినియోగదారుల రక్షణ చట్టం 1986, టెర్రరిస్ట్ యాక్టివిటీస్ నిరోదక చట్టం 1988, అవినీతి నిరోధక చట్టం 1988, ఇమ్మోరల్ ట్రాపిక్ (ప్రివెన్షన్ ) చట్టం 1956…