Breaking: ఉక్రెయిన్ లో ఇండియన్ స్టూడెంట్ మృతి

0
86

ఏం జరగకూడదని కోరుకున్నామో అదే జరిగింది. ఇవాళ ఉదయం రష్యా బలగాలు జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ విద్యార్థి కర్ణాటకకి చెందిన వ్యక్తిగా గుర్తించినట్టు సమాచారం. ఖార్కివ్ లో జరిగిన కాల్పుల్లో నవీన్ అనే విద్యార్థి మరణించినట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది.