మద్యం తాగి చనిపోతే బీమా రాదు  – సుప్రీంకోర్టు కీలక తీర్పు

-

బీమా చేయించుకునే సమయంలో అన్నీ తెలుసుకుని చేయించుకుంటాం, అయితే దేనికి క్లెయిమ్ అవుతుంది దేనికి ఈ రూల్ వర్తించదు ఇలా అన్నీంటిని తెలుసుకుంటాం… ఇక కొందరు బీమా చేయించుకున్న తర్వాత సహజ మరణంతో దూరం అవుతారు, మరికొందరు యాక్సిడెంట్ కు గురి అవుతారు,  అయితే కొందరు మద్యం తాగి కూడా చనిపోతూ ఉంటారు, మరి ఇలాంటి వారికి బీమా వస్తుందా అంటే రాదు.
అతిగా మద్యం తాగి చనిపోతే బీమా చెల్లించాల్సిన అవసరం లేదంటూ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు చెప్పింది.
బీమా చేయించుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణిస్తే మినహా బాదిత కుటుంబానికి ఆ పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని తీర్పు ఇచ్చింది కోర్టు.
 సిమ్లా జిల్లాలోని చోపాల్ పంచాయతీలో హిమాచల్ అటవీ సంస్థలో చౌకీదారుగా పనిచేస్తున్న వ్యక్తి 1997లో మరణించాడు. అక్కడ వర్షాలు కురవడం విపరీతమైన చలికారణంగా అతను చనిపోయాడు అని కుటుంబ సభ్యులు అన్నారు.. కాని అతనికి పరీక్షలు చేస్తే ఎలాంటి గాయాలు లేవు.. అతను అతిగా మద్యం తీసుకుని చనిపోయాడు అని తేలింది. అందుకే బీమా సంస్ద పరిహారం చెల్లించేందుకు  నిరాకరించింది. ఇక కోర్టులో కూడా ఇదే తేలింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...