ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ స్మార్ట్ ఫోన్

ఇంటర్ స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్ స్మార్ట్ ఫోన్

0
128

తాజాగా ఇంట‌ర్ విద్యార్దుల‌కి స‌ర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది, అయితే ఎక్క‌డ అనుకుంటున్నారా ఇక్క‌డ కాదు పంజాబ్ లో, . ఆగస్టు 12 నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు పంపిణీని చేస్తున్నట్లు ప్రకటించింది స‌ర్కారు.

ఇక్క‌డ స్టూడెంట్స్ చాలా ఆనందంగా ఉన్నారు, కేవ‌లం ఇంట‌ర్ చదివే స్టూడెంట్స్ కు మాత్ర‌మే ఇవ్వ‌నున్నారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ ఒక్కో ప్రాంతంలో 15 మందికి మించ‌కుండా ఈ కార్య‌క్ర‌మం రేపు చేయ‌నున్నారు.

ఆగస్టు 12 అంతర్జాతీయ యువత దినోత్సవం కూడా ఈ తేదీని ఎంచుకోవడానికి ఓకార‌ణం, అలాగే జ‌న్మాష్ట‌మిని అని కూడా ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఆన్ లైన్ క్లాసుల ద్వారా వారి కలను నెరవేర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ చెప్పారు. మొత్తం 1.75 ల‌క్ష‌ల ఫోన్లు పంపిణీ చేయ‌నున్నారు.