మీకు తెలియనివి – ఇండియాలో ఆసక్తికరమైన విషయాలు

మీకు తెలియనివి - ఇండియాలో ఆసక్తికరమైన విషయాలు

0
98

మన దేశంలో అనేక రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి.. అలాగే ప్రపంచంలో చాలా వస్తువులు మన దేశంలో కనిపెట్టినవి ఉన్నాయి, ప్రపంచానికి అనేక వస్తువులు ఎగుమతి చేస్తున్నాయి. మన దేశంలో కొన్ని వింత ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచంలో పంచదార ని తయారుచేసిన మొట్టమొదటి దేశం మనదే అని చెప్పాలి. సుమారుగా 2000 సంవత్సరాలకు క్రితమే మన వాళ్ళు చెరుకు నుండి పంచదారని తయారుచేయడం ప్రారంభించారు. అలాగే బ్రిటీష్ వారు మన దేశానికి రాక ముందు మన దేశం ప్రపంచంలో ధనిక దేశం

శుశ్రుత అనే వైద్యుడు సుమారుగా 2600 సంవత్సరాలకు క్రితమే ఆయన అనేక సర్జరీలు చేశాడు, ప్రపంచంలో అత్యధిక పోస్ట్ ఆఫీసులు ఉన్న దేశం కూడా మనదే,1.50 లక్షల పోస్టాఫీసులు ఉన్నాయి… శాఖాహరులు మన దేశంలోనే ఎక్కువ, దాదాపు 29 నుంచి 35 శాతం మంది శాఖాహరులే.

అమెరికా తరువాత ఎక్కువ మంది ఇంగ్లీష్ మాట్లాడే దేశం ఇండియా. ఎక్కువ మసీదులు ఉన్న దేశం కూడా మనదే.
మనకు ఆధార్ కార్డు ఎలాగో అలాగే పశ్చిమ బెంగాల్ లోని ప్రతి ఆవుకి కూడా ఖచ్చితంగా ఫోటో ఐడి కార్డు ఉండాలి. మన దేశంలో కొన్ని తెగలనుచూసి వేరే దేశాల్లో తెగలు చాలా ఫాలో అవుతాయి.