స్త్రీ మూర్తిని మనం గౌరవించాలి అంతేకాదు అసలు స్త్రీ లేకపోతే ఈ సృష్టేలేదు, కాని అమ్మాయిలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి… వారిని ఎంతగానో వేధిస్తున్నారు.. ఎక్కడా వారికి రక్షణ లేకుండా పోతోంది… వివాహానికి ముందు ప్రేమ అనే పేరుతో కొందరు పెళ్లి అయిన తర్వాత అనుమానంతో కొందరు భర్తలు ఇలా కొందరు అమ్మాయిలని వేదిస్తున్నారు..
భార్య పాతివ్రత్యానికి పరీక్ష పెట్టేందుకు సిద్ధమైన ఓ కసాయి భర్త ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు, అసలు చాలా దారుణమైన పని చేశాడు.. ఇలాంటి వాడికి ఇదే శిక్ష నడిరోడ్డుపై వేయాలి అంటున్నారు అందరూ… భార్య జననేంద్రియాలకు కుట్లు వేశాడు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఈ దారుణమైన ఘటన యూపీలో జరిగింది.
ఇలాంటి కసాయి వారు ఉంటారా అనిపిస్తుంది… ఇలాంటివి వింటే, రాంపూర్‌లోని మిలక్ ఏరియాకి చెందిన ఓ వ్యక్తి డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యపై అనుమానం ఉంది అతనికి.. అంతేకాదు ఆమెపై కోపంతో నీ ప్రాతివత్యానికి పరీక్ష అని చెప్పాడు, ఆమె కాళ్లు చేతులు కట్టేశాడు, చివరకు అల్యూమినియం తీగతో ఆమె జననేంద్రియానికి కుట్లు వేశాడు. ఆమెకి రక్తం వస్తున్నా పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.. చివరకు స్దానికులు తల్లి ద్వారా ఆమె ఆస్పత్రికి వెళ్లింది.. అతనిపై పోలీసులకి ఫిర్యాదు చేశారు.. వైద్యులు పోలీసులు కూడా షాక్ అయ్యారు… అతని కోసం వెతుకుతున్నారు పోలీసులు.
|
|
ఇంత దారుణమా – భార్యకి పతివ్రత పరీక్ష ఎలాంటి పరీక్ష పెట్టాడంటే
-