రాజకీయం Breaking News: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు By Alltimereport - September 9, 2022 0 72 FacebookTwitterPinterestWhatsApp తెలంగాణ: మునుగోడు బైపోల్ కు కాంగ్రెస్ . ఇందులో భాగంగా ఉపఎన్నిక బరిలో పోటీ చేసే అభ్యర్థిని నేడు ఏఐసీసీ ప్రకటించింది. టికెట్ కోసం చాలా మంది ఆశావాహులు ప్రయత్నించినా చివరకు పాల్వాయి గోవర్ధన్ కూతురు స్రవంతి రెడ్డిని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.