వీరిద్ద‌రిని జీవితంలో ఏమీ అన‌కూడ‌దు చాణక్యుడు చెప్పిన గొప్ప మాట

-

ఆచార్య చాణక్య నీతి, పెద్ద‌లు మ‌న‌కు చెబుతూ ఉంటారు.. ఇప్ప‌టీకీ అనేక చోట్ల దీని గురించి మాట్లాడుతూనే ఉంటారు ఆయ‌న చెప్పిన నీతి సూత్రాలు.. ఇప్ప‌టికీ చాలా మంది పాటిస్తూ ఉంటారు.. అందుకే చాణ‌క్య నీతి గురించి అంద‌రూ తెలుసుకుంటారు.. అయితే ఆయ‌న చెప్పేవి కాస్త క‌ఠినంగా ఉన్నా అన్నీ నిజాలే అని చెప్పాలి.

- Advertisement -

ముఖ్యంగా ఆయ‌న చెప్పిన గొప్ప విష‌యాల‌లో ఒక‌టి మ‌న నాలుక‌ని అదుపులో ఉంచుకోవాలి.. ఎవ‌రిమీద ప‌డితే వారిపై ఏది ప‌డితే అది వాగ‌కూడ‌దు.. మితంగా మాట్లాడేవాడు కాస్త గొడ‌వ‌ల‌కు దూరంగా ఉంటాడు అందుకే మితం అన్నీంటికి ఉత్త‌మం.

మీ జీవితంలో ఇద్దరు వ్యక్తులపై ఎప్పుడూ నోరు పారేసుకోరాదని, వారిని తిట్టడం, దూషించటం, దుర్భాషలాడటం చేయరాదని చాణక్యుడు తెలిపారు.మనకు జన్మనిచ్చి మాట నేర్పిన తల్లిదండ్రులను ఎట్టి ప‌రిస్తితుల్లో తిట్ట‌కూడ‌దు అంతేకాదు చెడుగా ఒక్క‌మాట అన‌కూడ‌దు..ఎప్పుడు పరుష మాటలు అమ్మ నాన్న పై ప్రయోగించవద్దని తెలిపారు ఆయ‌న‌.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

భారత్ పర్యటనో మాల్దీవుల అధ్యక్షుడు..

మాల్దీవుల(Maldives) అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు.. భారత పర్యటనకు విచ్చేశారు. నాలుగు రోజుల...

‘పవన్ సమయం ఇస్తే ఇదే చెప్తా’.. గుడి ప్రసాదంపై షియాజీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఆలయాల్లో అందించే ప్రసాదంపై విలక్షణ నటుడు షియాజీ షిండే(Sayaji Shinde) ఇంట్రస్టింగ్...