చిన్న తప్పుతో రూ.2,285 కోట్లు పొగొట్టుకున్న ఇంజనీర్ పాపం

-

క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లు వర్చువల్ రూపంలో ఉంటాయి అనేది తెలిసిందే… ఇటీవల వీటి వార్తలు మనం వింటున్నాం.. అప్పుడు వందల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇప్పుడు కోట్లు కురిపిస్తున్నాయి, తాజాగా కొందరు వీటి సెక్యూరిటీ పాస్ వర్డ్ మర్చిపోతే మరికొందరు వీటిని ఎక్కడ సేవ్ చేశామో తెలియదు అంటున్నారు.. ఇలాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి.

- Advertisement -

బ్రిటన్కు చెందిన జేమ్స్ హావెల్స్ వయసు 35 ఏళ్లు…. న్యూపోర్ట్ ఏరియాలో ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు.
2013లో ఓ హార్డ్ డ్రైవ్ను విసిరి పారేశాడు… ఇప్పుడు ఇది కావాలి అని కోరుతున్నాడు, ఎక్కడ స్ర్కాప్ కంపెనీలు ఉంటే అక్కడ వెతుకుతున్నాడు, ఎందుకు అనుకుంటున్నారా.

అందులో 7,500 యూనిట్ల క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్లు వర్చువల్ రూపంలో ఉన్నాయి. అప్పట్లో బిట్ కాయిన్ విలువ పెద్దగా లేదు. అందువల్ల వాటిని పోతేపోనీ అనుకుంటూ హార్డ్ డ్రైవ్ పారేశాడు. కాని ఇప్పుడు అతని దగ్గర ఉన్న వాటి విలువ ఏకంగా
రూ.2,285 కోట్లు ఉంది. పాపం ఏడు సంవత్సరాల క్రితం హార్డ్ డ్రైవ్ పోయింది, ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నారు…తన హార్డ్ డ్రైవ్ ఎవరైనా వెతికి తెచ్చి ఇస్తే… వారికి లక్షలు ఇస్తానని ప్రకటించాడు… మన దేశంలో ఒక బిట్ కాయిన్ విలువ మన కరెన్సీ ప్రకారం 25 లక్షల రూపాయలట.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...