నల్లతాడు ఎవరు కట్టుకుంటే మంచిది

-

మనం కొన్ని ఆచారాలు మన పెద్దల నుంచి పాటిస్తూ ఉన్నాం.. ముఖ్యంగా ఇందులో చెప్పుకోవాలి అంటే నల్లతాడు ఎర్రతాడు, ఇవి ఇప్పటికీ పిల్లలు పెద్దలు కట్టుకుంటారు, అయితే నరదిష్టి దూరం అవుతుందని వీటిని కడతాం.. అయితే వీటిని కొన్ని రాశుల వారు కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అంటున్నారు జ్యోతిష్యులు.

- Advertisement -

జ్యోతిష శాస్త్రం ప్రకారం నల్ల తాడులు ధనస్సు తుల కుంభ రాశి వారికి మేలు చేస్తాయి. వీరు నల్ల దుస్తులు ధరించి ఏదైనా పనికి వెళ్లినా మంచి జరుగుతుంది.. అయితే వృశ్చికరాశి మేష రాశిలో పుట్టిన వారికి నల్ల రంగు కలిసిరాదు. వీరు నల్లరంగు దుస్తులు తాళ్లకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు జ్యోతిష్యులు.

ఇక నల్లతాడు కట్టుకునే సమయంలో దానికి నాలుగు ముడులు వేసి కట్టుకోవాలి, ఇక ఉదయం స్నానం చేసిన తర్వాత దీనిని కట్టుకుంటే మంచిది.. దీనిని కట్టుకుంటే నెగిటీవ్ ఎనర్జీ దూరం చేస్తుంది. ఇక నల్లదారం నల్ల తాడు కట్టుకుంటే మరే రంగు తాడు కాళ్లకు చేతులకి కట్టుకోకండి అంటున్నారు పండితులు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...