రోడ్డుపై ల్యాండ్ అయిన విమానం ఈ వీడియో చూస్తే గుండె అదురుద్ది

-

రోడ్డుపై విమానం ల్యాండ్ అవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారా… నిజమే రోడ్డుపై విమానం ల్యాండ్ అయింది.. మరి అది ఎక్కడ అని అనుకుంటున్నారా, అందులో ప్రయాణికులు ఎలా ఉన్నారు, ఇక రోడ్లుపై వాహనాలు లేవా ఇలా అనేక ప్రశ్నలు వస్తున్నాయి కదా… సో అది కూడా తెలుసుకుందాం ఈ ఘటన ఎక్కడ జరిగింది అంటే.

- Advertisement -

అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నియా పాలిస్ నగరంలోని హైవే పై సింగిల్ ఇంజిన్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. కింద లింక్ లో మీరు వీడియో చూడవచ్చు, దీనిపై న్యూస్ వైరల్ అవుతోంది.. బెలాంకా వైకింగ్ విమానాన్ని క్రయిగ్ గిఫోర్డ్ అనే పైలట్ నడిపారు. సాంకేతిక లోపంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

ఇక చేసేది లేక మిన్నియా పాలిస్ హైవేపై ల్యాండ్ చేశాడు.. అయితే రోడ్డుపై వేగంగా దిగిన తర్వాత అక్కడ ఓ కారుని ఢీ కొట్టింది.
అందులో వారికి కూడా ఏమీ కాలేదు ..దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు, రెప్ప పాటులో ఎంత వేగంగా విమానం వెళ్లిందో కనిపిస్తుంది ఈ వీడియోలో, అయితే అక్కడ కార్లు భారీ వాహనాలు ఎక్కువగా ఉండి ఉంటే పెనుప్రమాదం జరిగేది. అయితే విమానంలో ఏదో లోపం అని టీమ్ భావిస్తున్నారు.

ఈ వీడియో మీరు చూడండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...