కొన్ని దేశాల్లో చాలా వింతైన పద్దతులు ఆచారాలు నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయి…ఇక వివాహం విషయంలో కూడా అనేక పద్దతులు పాటిస్తారు… ఇక స్త్రీలకు కూడా చాలా కటిన ఆంక్షలు ఉంటాయి.. అలాంటి కొన్ని ప్రాంతాల గురించి చెప్పుకుంటే ముందుగా సైబిరియా ఎస్కిమోలు గురించి చెప్పుకోవాలి, వీరు ఇక్కడ మహిళల రుతుస్రావాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఆ మూడు రోజులు ఆమెను కలుషిత మహిళగా భావిస్తారు.
ఈ మూడు రోజులు ఆమెతో కలిసి ఉంటే ఆ వ్యక్తి సముద్రంలో చనిపోతాడు అని వారు నమ్ముతారు… ఇది నమ్మవద్దు అని చెప్పినా వారు ఈ ఆలోచనతోనే ఉంటారు..పశ్చిమ ఆఫ్రికాలో నిగర్ తెగ ఆదివాసీలు ఉన్నారు, ఇక్కడ వారు చాలా వింతగా పద్దతులు పెట్టుకున్నారు, ఇక్కడ పురుషులు స్త్రీలను ఆకట్టుకునేలా మర్మాంగాలకు అలంకరణ చేసుకుంటారు, అలా ఏ అమ్మాయికి వారు నచ్చుతారో వారితో గడుపుతారు.
ఎవరైనా కొత్తగా పెళ్లయిన యువతులు ఉంటే వారిని ఎత్తుకెళ్లిపోతారు… ఇద్దరికి నచ్చితే మళ్లీ ఆమె ఎత్తుకు వెళ్లిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు.. చాలా వింత సంప్రదాయం ఇది.. ఇలాంటి ఆచారాలు చాలా వింతగా ఉంటాయి… అయితే వీటి వల్ల అనారోగ్య సమస్యలు అలాగే పలు ఇబ్బందులు, కుటుంబాలు విడిపోవడం అనేక సమస్యలు వస్తాయి అని చెప్పినా కొందరు మాత్రం పాత ఆచారం పాటించాల్సిందే అంటున్నారు.
ReplyForward
|