Flash: ఈటల రాజేందర్ ను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

Police made house arrest of Itala Rajender

0
80

తెలంగాణ: నిన్న జనగామలో బీజేపీ కార్యకర్తల పై టిఆర్ఎస్ నేతలు దాడి చేశారు. ఈ ఘటనలో బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈరోజు వారిని పరామర్శించడానికి హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్వెళ్లనున్న నేపథ్యంలో ఆయనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

పోలీసుల తీరుపై ఈటెల రాజేందర్ ఆగ్రహం  చేశాడు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి.. కానీ ధర్నాలు చేయడానికి, నిరసనలు చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీ వారికి మాత్రమే అనుమతులు ఉంటాయా? దాడులు జరిగితే పోలీసులు వారి పక్షాన నిలుస్తారా ? ఇది ఎక్కువ కాలం చెల్లదంటూ ఈటల పేర్కొన్నారు.