జగన్ అక్కడి వెళ్తే చాలు ముక్కలు ముక్కలు నరికేందుకు సిద్దంగా ఉన్నారట…

జగన్ అక్కడి వెళ్తే చాలు ముక్కలు ముక్కలు నరికేందుకు సిద్దంగా ఉన్నారట...

0
99

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తుళ్లూరు ప్రజలు ముక్కలు ముక్కలుగా నరికేస్తారా అంటే అవుననే అంటున్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు…

తుళ్లూరు ప్రజలు తనను ముక్కలు ముక్కలుగా నరికేస్తారని అందుకే జగన్ పోలీసులను అడ్డుపెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు… రాజధానని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ రైతులు 50 రోజులుగా ధర్నాలు దీక్షలు చేస్తున్నారని… ఇక్కడి ప్రజలు ఎంతో శాంతి మూర్తులని అన్నారు…

అదే రాయలసీమలో అయితే ఎక్కడికక్కడే పగలగొట్టేవాళ్లమని రామకృష్ణ తెలిపారు… అమరావతిని స్మశానంతో పోల్చుతున్నారని ఆరోపించారు… అమరావతి ప్రజలకు భయపడి గుండుకొట్టించుకున్నారని ఆరోపించారు… చరిత్రలో ఎన్నడు లేనంత సీట్లను వైసీపీకి ప్రజలు ఇచ్చారని మంచి పరిపాలన చేయాల్సిందిపోయి ప్రజా వ్యతిరేకత పాలన చేస్తున్నారని ఆరోపించారు…