జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హజరయ్యే ఖర్చు ఎంతో తెలుసా

జగన్ ప్రతీ శుక్రవారం కోర్టుకు హజరయ్యే ఖర్చు ఎంతో తెలుసా

0
41

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిఎం హోదాలో ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరు అయితే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా తెలిస్తే అందరు ముక్కున వేలేసుకుంటారు. అక్షరాల ఆయన కోర్టుకు హాజరు అయితే 60 లక్షలు ఖర్చు అవుతుందట…

ఈ విషయాన్ని జగన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తెలిపారు… ఈ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని జగన్ కు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని అన్నారు… సీఎం హోదాలో జగన్ ఒకరోజుల సీబీఐ కోర్టుకు హాజరు అయితే సెక్యూరిటీ అలాగే ప్రోటోకాల్ ఇతర ఖర్చులతో కలిపి 60 లక్షలు అవుతుందని తెలిపారు …

అలాగే కోర్టుకు హాజరు అయినప్పుడు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించాలని అన్నారు.. ప్రస్తుతం ఏపీ ఆర్థిక పరిస్థితి అద్వానంగా ఉందని అందుకే ఈ పరిస్థితిలో జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల రాష్ట్ర ఖజానా దెబ్బతింటుందని అన్నారు.