జగన్ బంపర్ ఆఫర్… అదిరింది.

జగన్ బంపర్ ఆఫర్... అదిరింది.

0
76

ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొలువు దీరిన మూడు నెలల్లోనే అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దేశవ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నారు. అభివ్రుద్దే లక్ష్యంగా చేసుకుని గతంలో ఏన్నడు లేని విధంగా తన పాలనలో సంచలన నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు జగన్ . అయితే ఇదే క్రమంలో మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు ఆయన.

పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన జగన్ మోహన్ రెడ్డి వారికి అండగా ఉంటానిని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇచ్చిన మాట ప్రకారం జగన్ కట్టుబడి ఉన్నారు… రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ డ్రైవర్లకు ప్రతీ సంవత్సరం 10 వేల రూపాయలు సహాయం అందించనుంది. ఈమేరకు ఒక ప్రకటన కూడా చేశారు… ఇందుకు కావాల్సిన పత్రాలు అర్హతలను ఇప్పుడు తెలుసుకుందాం…

రేషన్ కార్డ్
తెల్లరేషన్ కార్డ్ కలిగి ఉండాలి.
ఇంట్లో ఎన్ని వాహనాలు ఉన్నప్పటికీ ఒక్కరికి మాత్రమే సహాయం అందుతుంది….
ఆధార్ కార్డ్,
ట్యాక్స్ కరెక్ట్ గా కట్టిఉందాలి.
పాన్ కార్డ్
ఒకే కుటుంబంలో పెళ్లైన వారికి వర్తిస్తుందని పేర్కొన్నారు.