జగన్ సంచలన నిర్ణయం లబోదిబోమంటున్న వైసీపీ నేత

జగన్ సంచలన నిర్ణయం లబోదిబోమంటున్న వైసీపీ నేత

0
115

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు… ఈ క్రమంలో ఎవరైనా పార్టీలో తోక ఆడిస్తే దానిని మూడవ కంటికి తెలియకుండా కత్తిరించేస్తున్నారని సమాచారం…

ఇటీవలే కొన్ని జిల్లాలో ఇంచార్జ్ లకు అలాగే పార్టీ ఎమ్మెల్యేలకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత వైర్యం కొనసాగుతోంది… ఈ క్రమంలో అందరు కలుపు గోలుగా ప్రజలకోసం కృషి చేయాలని చెప్పినా కూడా వారు వినకున్నారట… దీంతో వారికి తమదైన శైలిలో జగన్ ప్రవర్తిస్తున్నారట…

గతంలో ఇంచార్జ్ లకు ఇచ్చిన హామీలను పక్కపెట్టేస్తున్నారట… రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పదవులు పార్టీ నెతలకు కేటాయించినప్పటికీ కొన్ని చోట్ల తోక ఆడించిన వారి పేర్లను జగన్ ఆయా పదవులకు అనౌన్స్ చేయలేదనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి… అలా తో ఆడించిన వారు రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ మంది ఉన్నారని అంటున్నారు…