ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు మరో బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్…

-

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు చుట్టు రాజకీయ వివాదం తీవ్రమవుతోంది… సొంత పార్టీ ఎంపీపైనే ఎమ్మెల్యేలు కేసులు పెడుతున్నారు… తమను కించపరిచే విధంగా ఎంపీ రఘురామ కృష్ణంరాజు మాట్లాడారని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు…

- Advertisement -

నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు… ఇప్పుడు ఈ ఐదుగురు ఎంపీపై కేసులు పెడుతున్నారు… ఇప్పటికే ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు… మరో ఇద్దరు కూడా కేసు పెట్టేందుకు సిద్దమయ్యారు.. నిన్న మంత్రి రంగనాధరాజు పోలీసులుకు ఫిర్యాదు చేస్తే ఈరోజు భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు..

కాగా గత 20 రోజుల నుంచి పశ్చిమగోదావరి వైసీపీలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు వివాదనం నడుస్తున్న సంగతి తెలిసిందే… ఆయన ప్రభుత్వ కార్యక్రమాలపై భహిరంగంగా విమర్శలు చేయడంతో అధిష్టానం ఆయనపై ఆగ్రహంతో ఉంది…

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...