ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చిన జగన్ సర్కార్

0
92

ఏపీ ప్రజలకు ఫుల్ క్లారిటీ ఇచ్చింది ఏపీ సర్కార్… రాజధాని విషయంలో కొద్దికాలంగా కొనసాగుతున్న సస్పెన్షన్ కు తెర పడింది… శాసన మండలిలో చర్చ జరుగుతున్న సందర్భంగా టీడీపీ సభ్యురాలు శమంతకమణి అడిగిన ప్రశ్నకు పుపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందిస్తూ రాజధాని అమరావతిలోనే కొనసాగుతుందని అన్నారు…

ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరంలేదని అన్నారు… అంతేకాదు ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అమరావతిలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే…

దీంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు….గతంలో అమరావతి విషయంలో సంచలన వ్యాఖ్యలు చేసింన సంగతి తెలిసిందే… చంద్రబాబు నాయుడు శ్రీకృష్ణ కమిటీకి వ్యతిరేకంగా అమరావతి నిర్మాణం చేపట్టారని వ్యాఖ్యానించారు బొత్స…