అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి… ఆయా జిల్లాల్లోని నియోజకర్గాల్లో ఆధిపత్యం చలాయించేందుకు పార్టీ నేతలు పోటీ పడుతున్నారు.. ఈ క్రమంలోనే వారి మధ్య విభేదాలు తలెత్తున్నాయి… ఇక వీటిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించి సర్దిచెప్పినా కూడా ఏదో ఒక చోట విభేదాలు తలెతూనే ఉన్నాయి..
ఇదే క్రమంతో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి.. ఇక దాన్ని పరిష్కరించేందుకు సీఎం జగన్ సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి…. పార్టీ సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలను తాడేపల్లికి పిలిపించుకుని జరిగిన సంఘటనపై ఆరాతీశారట…
ఆ తర్వాత ఇరువురి నేతలను జగన్ క్లాస్ తీసుకుని నెక్ట్స్ రిపీట్ కాకూడదని వార్నింగ్ ఇచ్చారని వార్తలు వస్తుయి పార్టీ కోసం అందరు కలిసి కట్టుగా పని చేయాలని సూచించినట్లు తెలుస్తోంది…
—