Breaking: టీఆర్ఎస్ లో చేరికపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy's sensational comments on joining TRS

0
81

సంగారెడ్డి ఎమ్మెల్యే, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తను ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీలో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. టీఆర్ఎస్ లో చేరాలంటే.. సింగిల్ ఫోన్ చాలంటూ.. వ్యాఖ్యానించారు. తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీల అపాయింట్మెంట్ ఇప్పిస్తే తన ఆవేదనను వారతో చెప్పుకోవాలన్నారు.