జైలులో కరోనా కలకలం 9 మంది మృతి…

జైలులో కరోనా కలకలం 9 మంది మృతి...

0
143

కరోనా మహమ్మాతో పెరూరులోని మిగల్ క్యా స్ట్రో జైలులో పెద్ద దుమారం చలరేగింది…కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వార్తలతో భయాందోళనకు గురిఅయిన ఖైదీలు తమను విడుదల చేయాలంటు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు…

పెరులో సుమారు 600 మంది ఖైదీలు కరోనా పరీక్షల్లో పాజిటివ్ తేలింది..దీంతో తమను వెంటనే విడుదల చేయాలంటూ హింసాత్మక చర్యలకు ఖైదీలు దిగారు..జైలు గోడలు ఎక్కిపారిపోయేందుకుప్రయత్నించడమే కాకుండా మంచాలను తగలబెట్టారు..

జైలు సిబ్బందిపై కూడా దాడి చేశారు.ఈ హింసాత్మక ఘటనలో 9 మంది మృతి చెందగా 60 మంది జైలు సిబ్బంది ఐదుగురు పోలీస్ అధికారులు ఇద్దరు ఖైదీలు గాయపడ్డారు….