జైల్లో కరోనా కలకలం…

జైల్లో కరోనా కలకలం...

0
92

దేశ రాజధాని ఢిల్లీని కంటికి కనిపించని కరోనా వైరస్ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది… ఈ మాయదారి మహమ్మారి బయట ఉన్న వ్యక్తులను వదలడంలేదు… అలాగే జైల్లో ఉన్న ఖైదీలను వదలడం లేదు… తాజాగా తాజాగా ఢిల్లీలోని రోహిణి జైల్లో ఉన్న వ్యక్తికి కరోనా వైరస్ సోకింది…

దీంతో మరో 20 మంది ఖైదీలను ఐదుగురు సిబ్బందిని అధికారులు క్వారంటైన్ కు తరలించారు… అయితే కరోనా సోకిన ఖైదీ పెగు సమస్యతో బాధపడుతున్నాడు..

ఇటీవలే ఢిల్లీలోని డీడీయూ ఆసుపత్రిలో చేరారు.. ఆయకు శస్త్రచికిత్స పూర్తిచేశారు శస్త్ర చికిత్స తర్వాత జాగ్రత్తగా ఖైదీకి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అయింది… దీంతో రోహిణి జైలు సిబ్బంది అప్రమత్తమయ్యారు…