జనసేనకు కీలకనేత గుడ్ బై

జనసేనకు కీలకనేత గుడ్ బై

0
99

జనసేన పార్టీలో త్వరలో కీలక పరినామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు…. త్వరలో మాజీ స్పీకర్ నాదేండ్ల మనోహర్ జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమయ్యారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

మనోహర్ జనసేన పార్టీలో చేరినప్పటినుంచి పవన్ వెంటే ఉంటున్నారు… అధినేత ఏ కార్యక్రమంలో పాల్గొన్నా కూడా మనోహన్ వెంటే ఉంటూ జనసేనలో నెంబర్ టూగా ఉన్నారు… ఇక పవన్ కూడా ఆయనతో ప్రతీ విషయాన్ని చర్చిస్తారు…

పవన్ అందుబాటు లేనప్పుడు నాదేండ్ల మనోహన్ పార్టీని హ్యాండిల్ చేస్తుంటారు… అలాంటి కీలక నేత ఇప్పుడు కుదిరితే వైసీపీలోకైనా లేదంటే బీజేపీలో చేరాలని చూస్తున్నారట… సోషల్ మీడియాలో వస్తున్న వార్త నిజం అయితే జనసేన కు గట్టి దెబ్బే అని అంటున్నారు…