జనసేన పెద్దదిక్కు వైసీపీలోకే…

జనసేన పెద్దదిక్కు వైసీపీలోకే...

0
117

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది…. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయాలనే ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తోంది.. అందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుంటున్నారు…

తాజగా జనసేన పార్టీకి చెందిన కీలక నేత వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పసుపులేటి బాలరాజు తాజాగా వైసీపీ తీర్థం తీసుకున్నారు ఆయన తోపాటు ఆయన కుమార్తె దర్శి కూడా వైసీపీ తీర్ధం తీసుకున్నారు…

దివంగత వైఎస్ కు బాలరాజు సన్నిహితుడు గతంలో మంత్రిగా కూడా పనిచేశారు.. 2019 ఎన్నికల సమయంలో ఆయన జనసేన తీర్ధం తీసుకుని పోటీ చేసి ఓటమి చెందారు కొద్దిరోజుల తర్వాత జనసేనకు ఆయన రాజీనామా చేశారు… స్థానిక ఎన్నికల నేపథ్యంలో బాలరాజు వైసీపీ తీర్థం తీసున్నారు…