జనసేన పార్టీ అధినేత పవన్ సెన్సెషనల్ డెసిషన్

జనసేన పార్టీ అధినేత పవన్ సెన్సెషనల్ డెసిషన్

0
105

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగి మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీకి దిగనుందని తెలిపారు… జనసేన పార్టీ యువ కర్యకర్తల కోరిక మేరకు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన స్పష్టం చేశారు…

ఈ మేరకు పవన్ పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన కూడా విడుదల చేశారు… తెలంగాణ జీహెచ్ ఎంసీ పరిథిలో క్రియశీలికంగా ఉన్న పార్టీ కార్యకర్తలు యువ జనసైనికుల నుంచి ఈ అంశంపై పలు విన్నపాలు వచ్చాయి… వారి వినతి మేరకు జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్దం కావాలని తెలిపారు..

ఇప్పటికే తన దగ్గరకు వచ్చి ఇదే విషయమై చర్చించారని తెలిపారు పవన్… ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని యువ జనసైనికులు బలంగా కోరుకుంటున్నారని వారి కోరిక మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనుందని తెలిపారు…