కాకీ వర్సెస్ కద్దర్ జేసీ ఫుల్ క్లారిటీ

కాకీ వర్సెస్ కద్దర్ జేసీ ఫుల్ క్లారిటీ

0
94

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో మూడు రోజులు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే… ఈ పర్యటనలో భాగంగా నిన్న సమీక్షా సమావేశాలు నిర్వహించారు…

ఈ సమావేశంలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశిస్తూ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే… ఇక ఆయన వ్యాఖ్యలపై పోలీస్ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి…

దీనిపై జేసీ తాజాగా క్లారిటీ వచ్చారు… తాను చేసిన వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నానని అన్నారు… కొందరు వరెస్ట్ పోలీసులపైనే తాను ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు… పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారని ఏ ఒక్క పోలీసు గురించి తాను వ్యాఖ్యాలు చేయలేదని అసమర్థించుకున్నారు…