జగన్ కు జేడీ సలహా…

జగన్ కు జేడీ సలహా...

0
83

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ సీబీఐ జనసేనపార్టీ పార్లమెంట్ సభ్యుడు జేడీ లక్ష్యీనారాయణ సలహాలు ఇచ్చారు… ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఆమోద యేగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…. శాసన మండలిని రద్దు చేసేముందు ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని అన్నారు.. ప్రజల నియమ నిబంధనలమేరకే సర్కార్ అనుసరించాలని జేసీ స్పష్టం చేశారు… అలాగే జనసేన పార్టీ బీజేపీ పొత్తులపై స్పందించారు…

జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకోవడం సుభసూచికం అని అన్నారు… అంతేకాదు పవన్ తీసుకున్న నిర్ణయం సమర్థిస్తున్నట్లు చెప్పారు జేడీ లక్ష్యీనారాయణ కాగా 2019 ఎన్నికల్లో జేడీ జనసేన పార్టీ తరపున విశాఖలో పోటీ చేసి ఓటమి చెందిన సంగతి తెలిసిందే… అంతకుముందు సీబీఐ అధికారిగా ఉన్నారు… జగన్ అక్రమాస్తుల కేసులో కీలకంగా వ్యవహరించారు జేడీ….