బ్రేకింగ్ – జియో సూపర్ ఆఫర్ – అందరికి ఉచితం

బ్రేకింగ్ - జియో సూపర్ ఆఫర్ - అందరికి ఉచితం

0
71

దేశంలో రిలయన్స్ కంపెనీ వరుసగా తన వ్యాపారాలను విస్తరిస్తోంది, తాజాగా జియో మార్ట్ ద్వారా పలు నగరాల్లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తున్నారు.. ఇక తాజాగా జియో మార్ట్ బీటా వర్షన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనే కిరాణా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఎంఆర్పీపై 5-10శాతం డిస్కౌంట్తో పాటు ఇతర ఆఫర్లతో నిత్యావసర సరుకులను నేరుగా ఇంటి వద్దకే చేరవేస్తారు.

ఇక మినిమం ఇంత ఆర్డర్ చెయ్యాలి అని రూల్ లేదు, డెలివరీ చార్జ్ కూడా లేకుండా నేరుగా సరుకు ఇంటికి వస్తుంది, అయితే కస్టమర్లు, కిరాణా షాపు యజమానులు, ఉత్పత్తిదారులను అనుసంధానం చేస్తారు ఇక సర్వీస్ ఉన్న చోట జియో మార్ట్ ద్వారా తొలి ఆర్డర్ చేసిన వారికి మాస్కులు, శానిటైజర్లతో కూడిన కరోనా కిట్ను ఉచితంగా అందజేస్తారు.

ఇంకా రైతులు తమ కూరగాయలు నేరుగా వినియోగదారులకు పంపవచ్చు, ఇక వచ్చే రోజుల్లో కిరాణా షాపు వారికి కూడా జియో మార్ట్ ద్వారా దగ్గర అవుతారు, అంతేకాదు వారికి పలు ప్రయోజనాలు కలుగుతాయి.