జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్…

జియో కస్టమర్లకు బంపర్ ఆఫర్...

0
101

మీరు జియో కస్టమరా మీరు జియో సిమ్ ను ఉపయోగిస్తున్నారా అయితే మీకో శుభవార్త… ఒకప్పుడు మొబైల్ రిచార్జ్ అయిపోతే జియో యాప్ ద్వారా లేదంటే ఇంటర్ నెట్ ద్వారా రీచార్జ్ చేసుకునే వారు లేదంటే సెల్ పాయింట్ వద్దకు వెళ్లి రీచార్జ్ చేసుకునే వారు అయితే ఇక నుంచి మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎం ద్వారా కూడా రీచార్జ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది ఆ సంస్థ..

స్టేట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయుఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకుల ఏటీఎంలలో రీచార్జ్ చేసుకోవచ్చు… ఏటీఎంకు వెళ్లి మీడెబిల్ కార్డ్ ను ఇన్ సర్ట్ చేయండి… ఆతర్వాత రీచార్జ్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంచుకోండి…

కంట్రీకోడ్ అడుగుతుంది 91 అని మీరు కొట్టాల్సిన అవసరం లేదు…పిన్ అడుగుతుంది పిన్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎంత అమౌంట్ అని కపిస్తుంది… ఎంత రీచార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో సెలక్ట్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ కు రీచార్జ్ మెసెజ్ వస్తుంది…