ఐడియా, జియో, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వాడే వారికి బంపర్ ఆఫర్స్…

ఐడియా, జియో, వోడాఫోన్, బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ వాడే వారికి బంపర్ ఆఫర్స్...

0
99

టెకాం రంగంలో కొన్ని సంస్థలు పోటా పోటీగా ఆఫర్లను విడుదల చేస్తున్నారు… ముఖ్యంగా టెలికాం ప్రపంచంలో జీయో ఎయిటెల్ వోడాఫోన్ ఐడియా బీఎస్ ఎన్ ఎల్ దూసుకుపొతున్నాయి.. ఇప్పుడు ఆ సంస్థలు వినియోగదారులకు ఎలాంటి ఆఫర్లు ఇచ్చారో టాప్ ఆపర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం…

జీయో…

349 ప్లాన్ తో రీచార్జ్ చేయించుకుంటే ఈ ప్లాన్ యొక్క గడువు తేదీ 28 రోజులు ప్రతీ రోజు 3జీబీ డాటా ఫ్రీ, జీయోటు జీయో అన్ టిమిటెడ్ కాల్స్ తో పాటు ఇతర నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు ఫ్రీ… ఈ ప్లాన్ ప్రతీ ఒక్కరికి అందుబాటులో ఉంటుంది… 199 తోప్లాన్ తో రీచార్జ్ చేయించుకుంటే ఈ ప్లాన్ యొక్క గడువు తేదీ 28 రోజులు రోజు 1.5 జీబీ డేటా ఫ్రీ జీయోటూ జీయో ఫ్రీ ఇతర నెట్ వర్క్ లకు 1000 నిమిషాలు ఫ్రీ తో పాటు రోజు 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ…

ఇప్పుడు ఎయిర్ టెల్… ఆఫర్స్

249తో రీజార్జ్ చేయించుకుంటే రోజుకు 1.5 జీబీ ఫ్రీతో పాటు ప్రతీ రోజు 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… ఎనీ నెట్ వర్క్ అన్ లిమిటెడ్ కాల్స్ ఫ్రీ ఈ ఫ్లాన్ యొక్క వ్యాలిడెటీ 28 రోజులు… అలాగే 398తో రీచార్జ్ చేసుకుంటే ప్రతీ రోజు 3 జీబీ డేటా ఫ్రీ… అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు డైలీ 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… ఈ ప్లాన్ యొక్క గడువు తేది 28 రోజులు…

వోడాఫోన్ ఆఫర్లు…

249తో రీచార్జ్ చేయించుకుంటే డైలీ 3 జీబి హైస్పీడ్ డేటా ఫ్రీ అలాగే డైలీ 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… ఈ ప్లాన్ యొక్క గడువు 28 రోజులు ఇక 399 తో రీచార్జ్ చేయించుకుంటే డైలీ 3 జీబీ హైస్పీడ్ ఇంటర్ నెట్ తోపాటు డైలీ 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… అన్ లిమిటెడ్ కాల్స్.. ఈ ప్లాన్ యొక్క గడువు 56 రోజులు…

బీఎస్ఎన్ ఎల్ఆఫర్లు…

429 ప్లాన్ తో రీచార్జ్ చేయించుకుంటే డైలీ 1.5 జీబీ డేటా ఫ్రీ అన్ లిమిటెడ్ కాల్స్ డైలీ 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… ఈ ప్లాన్ యొక్క వ్యాలిడెటీ 84 రోజులు అలాగే 666తో రీచార్జ్ చేసుకుంటే అన్ లిమిటెడ్ కాల్స్ తోపాటు డైలీ 1.5 జీబీ నెట్ ఫ్రీ డైలీ 100 ఎస్ ఎంఎస్ లు ఫ్రీ… ఈ ప్లాన్ యొక్క గడువు 180 రోజులు….