బ్యాంకు ఉద్యోగం సాధించాలని కోచింగ్ తీసుకునే వారికోసం భారతీయ స్టేట్ బ్యాంక్ తీపి కబురు చెప్పింది.. సుమారు 7870 ఖాలీగా పోస్ట్ లకు ధరఖాస్తు స్వీకరిస్తోంది.. ఈ పోస్టులకు డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు…
కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ కింద ఈ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు. ధరఖాస్తు చివరి తేది 2020 జనవరి 26 ఆసక్తి గల వారు www.sbi.co.in సందర్శించగలరు..
పూర్తి వివరాలు అందులో ఉంటాయి… ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ ఫిబ్రవనిలో డైన్ లోడ్ చేసుకోవచ్చు… మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 19…. తుది ఫలితాలు జూన్ లో వెలుబడతాయని తెలిపారు…